శ్రీ వికృతి నామ సంవత్సరం - పంచాంగం
నక్షత్రాలకు సంవత్సర ఫలం.
అశ్వని -- పుష్యమి-- స్వాతి-- అభిజిత్ వారలకు.........................మనస్తాపం
భరణి-- ఆశ్లేష-- విశాఖ-- శ్రవణం వారలకు......................... రాజపూజ్యం
కృత్తిక-- మఖ-- అనూరాధ-- ధనిష్ట వారలకు......................... యుద్ధభయం
రోహిణి-- పుబ్బ-- జ్యేష్ట--శతభిషం వారలకు......................... అలంకారప్రాప్తి.
మృగశిర--ఉత్తర--మూల--పూర్వాభాద్ర వారలకు......................... రోగభయం.
ఆరుద్ర--హస్త--పూర్వాషాడ--ఉత్తరాభాద్ర వారలకు......................... ఆయుర్వృద్ధి.
పునర్వసు--చిత్త--ఉత్తరాషాఢ...రేవతి వారలకు......................... ధనలాభం.

బుక్మార్కు చేసుకోండి:
ఇవి ఏమిటి?