17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

రియల్ ఎస్టేట్ - హైదరాబాద్ - మంచి కాలం మళ్ళీ వస్తోంది

మాంద్యం ప్రభావంతో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం కుదేలైందన్నది ఇక పాత మాట కానుంది.. ఇప్పుడు మళ్ళీ మర్కెట్ పుంజుకుంటోందని సర్వేలు చెపుతున్నాయి. అయితే ప్రస్తుతం కొనుగోలుదారులు బడ్జెట్ ఇళ్ళవైపే మొగ్గుచూపుతున్నారు. నగరంలో ఏ ప్రాంతంలో ఉన్నా, ట్రాన్స్‌పోర్టు సదుపాయాలు ఉంటే చాలు, కొనడానికి ముందుకొస్తున్నారు. నలభై లక్షల్లోపు ధర ఉన్న ఇళ్ళను కొనటానికి ఆసక్తి పెరిగినా.. అందుబాటులో ఉన్న నిర్మాణాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. మొత్తం కొనుగోలుదారులలో సుమారు 85 శాతం మంది ఈ విభాగంలో ఇళ్ళు కొనటానికి ప్రయత్నిస్తే.. అరవై ఐదు శాతం కూడా ఇళ్ళుఅందుబాటులో లేకపోవడం గమనార్హం.

పెరుగుతున్న ఈ మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని బిల్డర్లు సైతం ప్రస్తుత ప్రాజెక్టులను పక్కన పెట్టి ఈధరలలో ఇళ్ళను నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు.

రియల్ రంగంలోపారదర్శకతకై

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved