22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

బడ్జెట్‌ ముఖ్యాంశాలు

 • 2009-10గాను మొత్తం బడ్జెట్‌ 10.20,838 కోట్లు
 • ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా ఆర్‌బీఐ ఉద్దీపన పథకాలు
 • 6.7 శాతం నుంచి 9 శాతానికి జీడీపీ పెంపు లక్షం
 • వ్యవసాయ వృద్ధి రేటు లక్ష్యాం నాలుగు శాతం
 • గ్రామీణ ప్రజలకు డిపాజిట్‌ లేని బ్యాంకు ఖాతాలు
 • ప్రభుత్వరంగ సంస్థల్లో 51 శాతం వాటాల ఉపసంహరణ
 • పెట్టుబడుల ఉపసంహరణ నుంచి బ్యాంకులు, బీమా రంగాలకు మినహాయింపు
 • మౌలిక వసతుల రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం తప్పనిసరి
 • 2014 నాటికి మౌలిక రంగంలో 14శాతం వృద్ధి
 • 2014 కల్లా మౌలికరంగం పెట్టుబడుల లక్ష్యం 9 శాతం
 • జాతీయ రహదారులకు 23 శాతం మేర నిధుల పెంపు
 • ఎగుమతి రుణాల గ్యారంటీ పథకం 2010 మార్చి వరకు పొడిగింపు
 • జౌళి, చేనేత, తోలు, వజ్రాల ఎగుమతి సంస్థలకు 2 శాతం ఎగుమతి క్రెడిట్‌
 • చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి బ్యాంకులకు మరిన్ని నిధులు
 • 2014 వరకు ప్రతి సంవత్సరం కొత్తగా 12 మిలియన్‌ ఉద్యోగాల సృష్టికి రూపకల్పన
 • జేఎన్‌ఎన్‌యు ఆర్‌ఎంకు రూ.12,887 కోట్లు
 • పత్రికా రంగానికి గతంలో ఇచ్చిన ఉద్దీపన పథకం మరో 6 నెలలు పొడిగింపు
 • మైనారిటీల అభివృద్ధికి 1740 కోట్లు
 • 18 నెలల్లో పౌరులకు యునీక్‌ కార్డుల పంపిణీ, 1500 కోట్ల కేటాయింపు
చూడండి


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved