19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

మధ్యయుగ భారతదేశం - మతం

  • చాళుక్యులు - బ్రాహ్మణ మతం, జైనమతం
  • రాష్ట్రకూటులు - బ్రాహ్మణ మతం, జైనమతం
  • పాలరాజులు - బౌద్ధమతం

పాలరాజులు బౌద్ధమతాన్ని ఆదరించడం వల్ల ఆ మతం కొంతకాలం పుంజుకొన్నప్పటికీ అది మనుగడ సాగించలేకపోయింది. రాష్ట్రకూటులు, తమ భూభాగంలో మసీదులు నిర్మించోవడానికి ముస్లిమ్ వ్యాపారులను అనుమతించడాన్ని బట్టి రాష్ట్రకూట రాజుల పరమత సహనం వెల్లడవుతూ వుంది.

ఆ కాలపు వివిధ వంశ రాజుల గురించి
SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved