22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

మధ్యయుగ భారతదేశం - రచనలు, స్థలాలకు సంబంధించిన వివరాలు

రనచలు, స్థలాలకు సంబంధించిన వివరాలు

రచయిత రచన

 • త్రివిక్రముడు - నల చంపువు
 • హలాయుధుడు - కవి రహస్యం
 • హరిసేనుడు - ఆదిపురాణ భాగం
 • జయసేనుడు - పార్శ్వాభ్యుదయం
 • వీరాచార్యుడు - గణితసార సంగ్రహం
 • అమోఘవర్షుడు - కవిరాజ మార్గం, నీతికావ్యం, రత్నమాలిక
 • పొన్నకవి - శాంతి పురాణం
 • పంపకవి - ఆదిపురాణం, విక్రమార్జున విజయం
 • భాస్కరాచార్యుడు - సిద్ధాంత శిరోమణి
 • ఆచార్య భట్టు - లీలావతీ బీజగణితం
 • వాగ్భటుడు - అష్టాంగ సంగ్రహం
 • భోజుడు - రామాయణం, శృంగార ప్రకాశం, సరస్వతీ కంఠాభరణం, ముక్తి కల్పతరువు
 • భట్టి - రావణ వధ
 • మాఘుడు - శిశుపాల వధ
 • శ్రీహర్షుడు - నిషాధ చరిత్ర
 • భవభూతి - ఉత్తరరామ చరిత్ర
 • విశాఖదత్తుడు - దేవీ చంద్రగుప్తం
 • కల్హణుడు - రాజతరంగిణి
 • విల్హణుడు - విక్రమార్క చరిత్ర
 • చాంద్ బర్దాయ్ - పృధ్వీరాజ్ రాసో
 • విజ్ఞానేశ్వరుడు - మితాక్షరి

స్థలం ఆలయం

 • కోణార్కు - సూర్య దేవాలయం
 • పూరి - జగన్నాథాలయం
 • భువనేశ్వర్ - పరశురామేశ్వరాలయం, ముక్తేశ్వరాలయం
 • మౌంట్ అబు - దిల్వారా, ఋషభదత్త, వేమినాథ ఆలయం, ఒసియా (జోద్పూర్ సమీపంలో), సూర్య దేవాలయం
 • కథియవార్ - సోమనాథ ఆలయం
 • ఎల్లోరా - దశావతార గుహాలయం, కైలాస ఆలయం
 • ఎలాఫెంటా ద్వీపం - గుహాలయాలు (శివాలయం)
 • ఖజురహో - కందరీయ మహాదేవ, దేవీ జగదాంబ, పార్శ్వనాథ ఆలయాలు మొదలైనవి.
 • ఉదయపూర్ - నీలకంఠేస్వరాలయం
 • థానే - అంబరనాథాలయం

ఆ కాలపు వివిధ వంశ రాజుల గురించి
SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved