19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

గాంధీజీ దండి మార్చ్

ఉప్పు సత్యాగ్రహం

మార్చి 12 నుండి ఏప్రిల్ 16 మధ్య గాంధీజీ సబర్మతీ ఆశ్రమం నుండి దండి సముద్ర తీరం వరకు తన 78 అనుచరులతో పాదయాత్ర నిర్వహించారు. ఆ అనుచరులలో సరోజినీ నాయుడు కూడా ఉన్నది.

దంది సత్యాగ్రహం ప్రోత్సాహంతో దేశ వ్యాప్తంగా నిరసన ప్రధర్శనలు జరిగాయి. విజయలక్ష్మీ పండిట్, స్వరూపరణి(మోతీలాల్ నెహ్రూ సతీమణి), కమల(జవహర్ లాల్ నెహ్రూ సతీమణి)లు మహిళా ఉద్యమాన్ని నిర్వహించారు. వీరి ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన భారీ ప్రదర్శనలో దాదాపుగా 1600మంది మహిళలని పోలీసులు నిర్భందించారు.

ఉప్పు సత్యాగ్రహ సమయంలో గాంధీజీని మే 5,1930న నిర్భందించడంతో నాయకత్వ భాద్యత అబ్బాస్ త్యాబ్జీకి ఆయన అరెస్టు తరవాత సరోజినీ నాయుడుకి అప్పజెప్పబడింది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved