19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

రాజసులోచన జీవిత విశేషాలు

By కె, మణినాథ్

పుట్టిన తేది 15 ఆగస్టు, 1935
తల్లి, తండ్రి దేవకమ్మ, భక్తవత్సలం
పుట్టిన వూరు విజయవాడ, కృష్ణాజిల్లా
పెరిగింది,విద్యాభ్యాసం చెన్నై
వివాహం 1963
భర్తపేరు సి.యస్.రావు, ప్రముఖ సిని దర్శకులు. (ప్రముఖ దర్శకులు సి. పుల్లయ్య, ప్రముఖ సినీనటి శాంతకుమారిల కోడలు)
సంతానం ఇద్దరు అమ్మాయిలు, (శ్రీగురుస్వామి,శ్రీదేవి; వాళ్ళూ నృత్యకారిణులే!) ఒక అబ్బాయి.
నివాసం చెన్నై
నటించిన సినిమాలు దాదాపు 300
నటించిన ఇతర భాషల సినిమాలు తమిళ్, కన్నడ, తమిళ్, మలయాళం
తెలుగులో హిట్ చిత్రాలలో కొన్ని కన్నతల్లి, సొంతవూరు, పెంకి పెళ్ళాం,తోడి కోడళ్ళు (పాతది), పాండవ వనవాసం,సారంగధర, పెళ్ళినాటి ప్రమాణాలు,మాంగల్యబలం, రాజమకుటం, శాంతినివాసం, టైగర్ రాముడు, జయభేరి, వాల్మీకి, వెలుగునీడలు, తిరుపతమ్మకధ, బభ్రువాహన, తాతామనవడు, తోడికోడళ్ళు (కొత్తది)...ఇంకా ఎన్నో చిత్రాలు
హిందీలో నటించిన చిత్రాలు సితారోంసే ఆగే, చోరీ చోరీ, నయా ఆద్మీ మొ.వి
ఆనందించిన అంశం ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద పని చేయడం. అన్నాదురై, యం.జి.ఆర్, జయలలిత, యన్.టి.రామారావు మొదలైన ముఖ్యమంత్రుల హయాంలో "బాలే"లురూపొందించి, నృత్య ప్రదర్శనలు ఇవ్వడం.
నృత్య సంస్ధ పేరు పుష్పాంజలి నృత్య కళా కేంద్రం
నచ్చిన సినిమా మంచి మనసుకు మంచి రోజులు
నచ్చిన కారెక్టరు బభ్రువాహన
నచ్చిన నటీమణి అంజలీదేవి
విదేశీ పర్యటనలు అమెరికా, రష్యా,జపాన్,శ్రీలంక,చైనా, సింగపూర్

ఇంకా

రాజ సులోచన జీవన సౌరభాలు.....

యన్.టి.ఆర్ అవార్డు గ్రహీత రాజసులోచన గారితో ఒక ఇంటర్‌వ్యూ

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved