17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ముసాయిదా ఎన్నికల మెనిఫెస్టో విడుదల

ప్రజారాజ్యం పార్టీ ముసాయిదా ఎన్నికల ప్రణాళికను గురువారం విడుదల చేసింది. భారీ సంక్షేమ కార్యక్రమాలతో దీనిని తీర్చి దిద్దారు. ఇందులో ప్రత్యేక తెలంగాణ, శాస్త్రీయ పద్ధతిలో ఎస్సీ వర్గీకరణ వంటి ప్రతి అంశాన్నీ ప్రస్తావించారు. వృద్ధాప్య, వితంతు పింఛన్లను

రూ.500లకు పెంచుతామని పార్టీ వాగ్దానం చేసింది. నాయకుల అక్రమార్జనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ కమిషన్‌ ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. ముసాయిదా ప్రణాళికను జిల్లాలకు పంపుతారు; విస్తృతంగా చర్చకుపెట్టి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఇందులో మార్పులు, చేర్పులు చేస్తారు. ఈ విషయాన్ని ప్రణాళిక కమిటీలు సభ్యులు శివశంకర్‌, ఉపేంద్ర, కె.ఎస్‌.ఆర్‌.మూర్తి, కత్తి పద్మారావులు విలేకరులకు వెల్లడించారు. ప్రజలు అభిప్రాయాలు పంపటానికి ఈనెల 24వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. 30వ తేదీలోగా ప్రణాళిక(మేనిఫెస్టో)ను విడుదల చేస్తారు.

ముసాయిదా ప్రణాళిక ముఖ్యాంశాలు(మరింత వివరాలకు అంశంపై క్లిక్ చేయండి)...ఇంకా

నిశ్శబ్దవిప్లవమా...గాలిమేడలా...

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved