17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

అన్ కన్వెన్షనల్ వార్‌ఫేర్

శ్రీలంకలో తమిళ టైగర్లపై సైన్యం గెలుపు సాధించిందని విజయపతాకాలు ఎగురవేయడానికి వీలులేదు. ఎల్టీటీఇ సాంప్రదాయక సైన్యం కాకపోవడమే ఇందుకు కారణం. తమిళ టైగర్ల యుద్ధం ఉగ్రవాద చర్యలు, గొరిల్లా యుద్ధ నీతిపై ఆధారపడి ఉంది.సాంప్రదాయ యుద్ధంలో ఓడిపోయినా, తక్కువ స్థాయి (low intensity) యుద్ధాన్ని ఎన్నాళైనా సాగించడానికి వారు సిధమౌతారు. ఇరాక్, అఫ్ఘనిస్తాన్‌లలో అమెరికా సైనిక విజయం సాధించామని ప్రకటించి ఆరు సంవత్సరాలు దాటినా ఇంకా అక్కడ శాంతి స్థాపన జరగక పోవడమే ఇందుకు నిదర్శనం.

ఇంకా

శ్రీలంకలో - సైనిక విజయం సరిపోదు...

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved