22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

తమ్మూ ఇన్ డిమాండ్

చిన్న చిత్రాల పెద్దహీరోగా, తనదైన ఒక మార్క్ సంపాదించుకున్న ప్రముఖ నటుడు శివాజీ హీరోగా, శ్వేతా భరద్వాజ్ కథానాయికగా రూపొందిన చిత్రం "ఇందుమతి" జనవరి 1న విడుదల కానుంది. అందరూ దొంగలే వంటి చిత్రాన్ని తీసిన హర్షారెడ్డి దర్శకనిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించారు. "ఇది కొత్తరకం థ్రిల్లర్, చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇందులో 65శాతం కామెడీ, 35%శాతం థ్రిల్లింగ్ ఉంటుంది. ఇంతకుముందు నేను చేసిన మంత్ర చిత్రానికి ప్రేక్షకులు ఎలా కొత్తగా ఫీలయ్యారో దీనికి అంతకంటే ఎక్కువగా కొత్తగా ఫీలవుతారు. థ్రిల్లింగ్, టెంపోలతో ఎక్కడా ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గదు" అని హిరో శివాజీ అన్నారు.

శివాజీ, శ్వేతా భరద్వాజ్, భరత్ రెడ్డి, విజయ్, గిరిబాబు, రఘుబాబు, హర్షవర్థన్, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, తులసి, మెల్కోటె, టీవీ-9 హర్షవర్థన్, కౌష ముఖ్య పాత్రలను పోషించారు.

కెమెరా: వాసు.

సంగీతం: ఆనంద్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రఘునాథరెడ్డి వారణాసి

కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : హర్షా పి. రెడ్డి.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved