19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

"తమ్మూ" ఇన్ డిమాండ్

హ్యాపీడేస్ తరువాత తెలుగులో హాట్ హీరోయిన్‌గా మారిన తమన్నాకు తమిళంలో కూడా మంచి డిమాండ్ పెరుగుతోంది. సూర్యా,ధనుష్, సిద్ధార్థ్, కార్తీ, భరత్ వంటి కుర్ర హీరోలంతా తమన్నా వెంటపడుతుండటంతో ఈ సుందరాంగి తన రేటు అమాంతం పెంచేసిందని సినీ వర్గాల టాక్. తమిళంలో ఇప్పటిదాక మంచి డిమాండ్ ఉన్న నయనతార కాలం కలసిరాక(లావెక్కిందని పాపం!!) కాస్త వెనకబడింది . దాంతో తమన్నా తన రెమ్యూనరేషన్ పెంచేసింది. రేటు విషయంలో తమన్నా ఇప్పుడు త్రిషతో పోటీ పడుతోందని అంటున్నారు. ముద్దొచ్చొనప్పుడే చంకనెక్కమన్నది అసలు సామెతైతే, బొద్దెక్కేముందే రేటు పెంచమన్నది సినీ సామెతే!


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved