22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

బిందుమాధవి--మరో భూమిక?

ఆవకాయ బిర్యాని తో వెండితెరకు పరిచయమైన నటి బిందుమాధవి. చాన్నళ్ళకు మన తెలుగుమ్మాయి తెరపై కనిపించిందని మంచి మార్కులే కొట్టేసింది. అవకాయలో హోమ్లీగర్ల్‌గా కనిపించిన బిందుమాధవి మాత్రం తను గ్లామర్రోల్స్ వేయాలనుకుంటునట్లు చెపుతోంది. ఫంక్షన్లకు మోడ్రన్ లుక్ తో హాజరౌతూ కొన్నిసార్లు గ్లామరస్‌గా కొన్ని సార్లు హోమ్లీ కనపడతోందని అంటున్నారు. ఓక పక్క పక్కింటి పిల్ల ఇమేజి, మరో పక్క గ్లామర్ ఇమేజితో ఈ పిల్ల మరో భూమికగా మారుతుందా అని సినీ ఫొటోగ్రాఫర్లు తమ కెమెరా కళ్లతో ప్రశ్నిస్తున్నారు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved