22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

లాంకోపై తెరాస దాడి

విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్, తెరాస శ్రేణుల మధ్య మళ్లీ చిచ్చు రేగింది. నిజామాబాద్లో లగడపాటి కారు తమ కార్యకర్తను ఢీకొందని ఆరోపిస్తూ పార్టీ శ్రేణులు హైదరాబాద్లో ఎపీకి చెందిన ల్యాంకో కార్యాలయంపై దాడికి దిగింది. కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ రాళ్లవర్షం కురిపించారు. దాడిలో ఎవరూ గాయపడలేదు. రాళ్ల దెబ్బలకు కార్యాలయం అద్దాలన్నీ పగిలాయి. పది కార్ల దాకా ధ్వంసమయ్యాయి.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved