19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

2012 నాటికి పెరగనున్న విపిటి సామర్థ్యం

2012 లోగా విశాఖపట్నం ఫొర్ట్ ట్రుస్ట్ (విపిటి ) కార్గో హ్యాండిలింగ్ సామర్థ్యాన్ని61 మిలియన్ టిపిఎ నుండి 125 మిలియన్ టిపిఎకు పెంచేందుకు ట్రుస్టు రూ. 3,000 కోట్లు పెట్టుపడితో విస్తరణ తలపెడుతోంది. దీనిలో సగ భాగం ప్రైవేటు రంగం నుండి వస్తూంది. 2012 సంవత్సరానికల్లా, పొర్ట్ ట్రాఫిక్‌ ప్రస్తుత 64.6 మిలియన్ టన్నుల నుంచి 80 మిలియన్ టన్నులకు పెరగనున్నట్టు అంచనా. ఔటర్ హార్బరు జనరల్ కార్గో బెర్త్ సామర్ధ్యాన్ని ప్రస్తుత 1.5 లక్షల డి.డబ్ల్యు.టి నుండి రెండు లక్షల డి.డబ్ల్యు.టి ఓడల కు పెంచాలని విశాఖపట్నం ఫొర్ట్ ట్రుస్ట్ అలోచిస్తోంది. బొగ్గు రవాణాని అధునకరించడానికి రూ400 కోట్లు, ఇనుము ఖనిజ కన్వేయర్ల కోసం మరో రూ. 200 కోట్లు ఖర్చు చేయనుంది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved