17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

అభ్యర్థుల గురించి

John McCain Barak Obama

జాన్ మెక్‌కెయిన్

1936 లో జన్మించిన మెక్ కెయిన్ 1956లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1967 లో మూడేళ్ళపాటు జైలుజీవితం గడిపారు. 1982 లో రాజకీయ అరంగేట్రం చేసిన కెయిన్ 86 లో సెనెట్‌కు ఎన్నికయ్యారు. సుదీర్ఘ రాజకీయ జీవితం, అనుభవం 72 ఏళ్ళ మెక్ కెయిన్ కు కలిసొచ్చే అంశాలు.

బరాక్ ఒబామా

ఒబామా 1961 లో జన్మించారు. తండ్రి అమెరికాలో స్థిరపడిన కెన్యా జాతీయుడు. తల్లి అమెరికన్ మధ్య తరగతి మహిళ. విద్యావంతురాలు. 1983 లో బి.ఎ పూర్తిచేసి 1991 లో షికాగో విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఒబామా 1996 లో ఇల్లినాయిస్ సెనెట్ కు ఎన్నికయ్యారు.

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved