22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

తెలంగాణాపై త్వరలో చిరు ప్రకటన

తెలంగాణాలో యాత్ర మొదలుపెట్టిన ప్రజారాజ్యంపార్టీ అధినేత చిరంజీవి తెలంగాణాపై స్పందించారు. " తెలంగాణాపై మావైఖరి ఏమిటనే దానిపై అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణాపై ఏమీ చెప్పకుండా వెళ్ళను. ఎక్కడ చెప్పాలి, సముచిత సమయం ఎప్పుడన్నదే చూస్తున్నాను " అని చిరంజీవి ప్రకటించారు. మరోపక్క అధికారంలోకి వస్తే మావోయిస్టులతో చర్చలు జరుపుతామని ప్రజారాజ్యం పార్టీ ప్రకటించింది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved