19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

చందమామతో ఒక మాట చెప్పాలి...

ఉదయం 6గంటల 20 నిమిషాలకు, అనుకున్న విధంగా చంద్రయాన్ - 1 నింగికెగిసింది. వాతావరణం అనుకూలిస్తుందో లేదో నన్న అనుమానాలు చివరి నిమిషందాకా ఉన్నప్పటికీ, చంద్రయానం సాఫీగా మొదలయ్యింది. తమ అకుంఠిత దీక్షతో, ఎన్నో సాంకేతిక అడ్డంకులను అధిగమించి, భారత కీర్తి కిరీటంలో మరొక మేలు రత్నాన్ని పొదిగిన ఇస్రో శాస్త్ర వేత్తలకు, ఇతర భాగస్వాములకు అభినందనలు.

అక్టోబరు 22, 2008 భారతీయ స్పేస్ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజే మన దేశం తన చంద్రయాన్ - 1ను ప్రయోగించనుంది.చంద్రయాన్ - 1 గురించి తెలుసుకుందాం

మరిన్ని విషయాలు

స్పేస్ హిస్టరీ - క్లుప్తంగా

ఖగోళం మానవాళిని మెదటినుండి ఆకర్షిస్తూనే వుంది. పురాతన కాలం నుండి మన భారతీయ గణిత, ఖగోళ శాస్త్రజ్ఞులు తమ నిశిత పరిశోధనా శక్తితో ఎన్నో ఖగోళ రహస్యాలను కనిపెట్టరు. ఇతర నాగరికతలలో కూడా ఖగోళంపై ఆసక్తి మనకు కనపడుతుంది. సోవియట్ రష్యా "స్పుత్నిక్ " ఆరంభించిన నూతన శకం ఎన్నో కొత్త విషయాలను ప్రయోగాత్మకంగా మనకు తెలిపింది. ఖగోళ పరిశోధనలు ముందుకు తీసుకువెళుతూ భూమికి దగ్గరి బంధువు చందమామను పలుకరించేందుకు భారత్ సమాయత్తమైన ఈ తరుణంలో స్పేస్ హిష్టరీ క్లుప్తంగా...

అంతరిక్షామే భవిష్యత్ కదనరంగం

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాటి ప్రయోజనాలు మానవ హితానికంటే వినాశనానికి, యుద్ధతంత్రాలకే అధికంగా ఉపయోగ పండిందన్నది చారిత్రిక సత్యం. ఇప్పుడు చైనా అంతరిక్ష పరిజ్ఞానం పెంచుకోవటంతో భవిష్యత్ కదనరంగం అంతరిక్షమే నన్న చీకటి ఊహలూ వినపడుతున్నాయి.

అంతరిక్షంలో భారత్ చైనా పోటా పోటీ - ఇప్పటికి చైనాదే పైచేయి

స్పేస్ టెక్నాలజీ రంగంలో భారత్ - చైనాలు పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ పరుగులో చైనాయే ముందుంది. 2020నాటికి మానవసహిత యాత్రలను చేపట్టే దిశగా ప్రయాణిస్తున్న ఈ రెండుదేశాలలో ఎవరుగెలిచినా, అసలు విజేత మాత్రం ప్రపంచ సైన్స్ కుటుంబమే!

భారతీయులకు అందుబాటులో అంతరిక్ష విహారం

వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌వేస్ స్థాపకుడైన రిచర్డ్ బ్రాన్‌సన్ 2009వ సంవత్సరం చివరినుంచి రెగ్యులర్‌గా స్పేస్ ఫ్లైట్లను నిర్వహించాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు.

మీకు తెలుసా? - మానవ అంతరిక్ష పరిశోధనలపై షార్ట్ క్వైజ్


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved