19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

మీకు తెలుసా?

అంతరిక్ష పరిశోధనలపై చిన్న క్విజ్

* రష్యాకు చెందిని ఏ వ్యోమగామి అంతరిక్షం‌లోకి చేరిన మొదటి మానవునిగా రికార్డుకెక్కాడు?

- యూరీ గెగారిన్ (1961 ఏప్రిల్ 12న వోస్టోకి క్యాప్సూల్‌లో)

* సోవియట్ యూనియన్ 1957 నవంబర్ 3న అంతరిక్షంలోని పరిస్థితులు శరీరంపై చూపే ప్రభావాలను తెలుసుకొనడానికిఏ జంతువును భూకక్ష్యలోకి పంపింది?

- లైకా అనే కుక్క.

* అంతరిక్షంలో ప్రయాణించిన తొలి మహిళ ఎవరు?

- వాలింతినా తెరిస్కోవా.

* 2 కోట్ల డాలర్ల ఖర్చుతో అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి ఖగోళ యాత్రికుడు ఎవరు?

- డెన్నిస్ టిటో.

* ఇస్రోఅభివృద్ధి చేస్తున్ని 4000 కిలోల ఉపగ్రహాలను మోసుకెళ్ళే ఉపగ్రహ నౌక పేరు ?

- జి ఎస్ ఎల్ వి మార్క్-3.

* భారత అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా టెలికమ్యూనికేషన్లు,టెలివిజన్,రేడియో ప్రసారాలు,వాతావరణం,విపత్తుల హెచ్చరిక మొదలైన రంగాల్లో ఉపయోగపడే ఇన్‌శాట్ ఉపగ్రహ వ్యవస్థ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?

- 1983.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved