17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

షోడశోపచార పూజ

ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం...శ్రీ గణాధిపతయే నమః.

ధ్యాయామి.

అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ....ఆవాహయామి.

మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతాం...ఆసనం సమర్పయామి.

గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధం పుష్పాక్షతైర్యుతం...అర్ఘ్యం సమర్పయామి.

గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన.....పాద్యం సమర్పయామి.

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచ మనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో......ఆచమనీయం సమర్పయామి.

దధి క్షీర సమాయుక్తం థామ ద్వా జ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే...మధుపర్కంసమర్పయామి.

స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత...పంచామృత స్నానం సమర్పయామి.

గంగాదిసర్వతీర్ధేభ్యః ఆహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవానుమాపుత్ర నమోస్తుతే...శుద్ధోదక స్నానం సమర్పయామి.

రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ...వస్త్రయుగ్మం సమర్పయామి.

రాజితం బ్రహ్మసూత్రం చ కాచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయకః.....ఉపవీతం సమర్పయామి.

చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్ర్రీత్యర్ధం ప్రతిగృహ్యతాం.....గంధాన్ సమర్పయామి.

అక్షతాన్ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తుండలాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే...అక్షతాన్ సమర్పయామి.

సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ...ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే....పుష్పాణి పూజయామి.తరువాత పుష్పాలతో అంగ పూజ చేయవలెను.

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved