17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

అధాంగ పూజ

అధాంగ పూజావిధానం:ఓం గణేశాయనమః ..................పాదౌ పూజయామి.

ఓం ఏకదంతాయనమః..........గల్ఫౌ పూజయామి.

ఓం శూర్పకర్ణాయనమః........జానునీ పూజయామి.

ఓం విఘ్నరాజాయ నమః......జంఘే పూజయామి.

ఓం అఖవాహనాయనమః......ఊరుం పూజయామి.

ఓం హేరంబాయనమః...........కటిం పూజయామి.

ఓం లంబోదరాయనమః.........ఉదరం పూజయామి.

ఓం గణనాధాయనమః...........నాభిం పూజయామి.

ఓం గణేశాయనమః................హృదయం పూజయామి.

ఓం స్థూలకంఠాయనమః........కంఠం పూజయామి.

ఓం గజవక్త్రాయనమః..............వక్త్రం పూజయామి.

ఓం విఘ్నహంత్రేనమః.............నేత్రం పూజయామి.

ఓం గజకర్ణాయనమః..............కలౌ పూజయామి.

ఓం ఫాలచంద్రాయనమః.........లలాటం పూజయామి.

ఓం సర్వేశ్వరాయనమః..........శిరః పూజయామి.

ఓం విఘ్నరాజాయనమః........సర్వాంగణ్యాని పూజయామి.

ఇతి అంగ పూజ సమాప్తః.
SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved