17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

సంకల్పం

ఓం శ్రీ గోవింద, గోవింద, గోవింద...

శ్రీ మహరాజ్ఞేయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేతవరాహ కల్పే, వైవస్వత మన్వంతరే,

కలియుగే ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే,

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య................( దిక్కు పేరు. ఉదా: వాయువ్య ) ప్రదేశే, కృష్ణా, గోదావరీ మధ్య ప్రదేశే,

శుభే, శోభనే, స్వగృహే/ వసతిగృహే ,

సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ,

అస్మిన్ వర్తమానేన, వ్యావహారిక చాంద్రమానేన

సర్వధారీ నామ సంవత్సరే (సంవత్సరం పేరు ప్రతియేడు మారుతుంది---2008సర్వధారీ),

దక్షిణాయనే, వర్ష ఋతౌ, భాద్రపద మాసే శుక్ల పక్షే, చతుర్ధాయాం ( చవితి )

సౌమ్యవాసరే( వారం పేరు...2008లో బుధవారం)యుక్తాయాం శుభ నక్షత్రే, శుభ యోగే, శుభకరణ,

ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ,

..................( గోత్రం పేరు )గోత్రస్య

..................( మన పేరు ) నామధేయస్య,

మమ సహ కుటుంబానాం

క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం - భక్తి జ్ఞాన, వైరాగ్య సిద్ధ్యర్ధం, - ధర్మార్ధకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం, సర్వాభీష్ట సిద్ధ్యర్ధం, సిద్ధి వినాయక ప్రీత్యర్ధం,

యావఛ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.

అనిపంచపాత్ర (లేక గ్లాసు)లోని నీళ్ళను ముట్టుకోవలెను.
SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved