19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఆంధ్ర ప్రశస్తిఆలకింపగఁదోయి! ఆలకింపగఁదోయి!

ఆలకింపగఁదోయి! ఆంధ్ర ప్రశస్తి!

తెలగాణ సోదరా! తెలుగు నాయకుడా!శ్రీ కాకుళము నుండి శ్రీ పర్వతము దాక

తెలుగు వీరపవిత్ర తీర్ధాలు సేవింప

ఆంధ్ర విష్ణ్గువు కీర్తి యాశ్లంటినది

తెనుగు సీమ చరిత్ర ఘ్హనత కెక్కినఒగౌతమి శతకర్ణి ఘనత నిల్చిన దాక

వాసిష్ట పులుచాబి వాసి తగ్గని దాక్

ధరణి కోట యశంబు తగ్గిపోదోయి

తెలుగుల తేజంబు దీపించునోయికోరమీసము దువ్వి కుచ్చు పాగా చుట్టి

తెలుగు కత్తుల తళత్తళలు దిక్కుల నిండ

వీరులై మనబారు పోరాడలేద?

మగధ సామ్రాజ్యంబు మనది కాలేద?అమరావతీ స్తూప మ్బ్తరించిన నాడు

నాగార్జునుని వాణి నాట్యమాడిన నాడు

తూరుపు సీమలు దోయిలించినవి

పడమటి దేశాను పదములొత్తినవిశ్రీ మహావాది వెంకట రత్నంమగధ సామ్రాజ్యంబు మనది కాలేద?


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved