17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

భారతంలో చిన్న కథలు

మహాభారతంలో లేని ధర్మబోధ లేదు.మనందరికి అవసరమైన ధర్మాలన్నిటినీ ఒకచోట చేర్చిన కావ్యమే మహాభారతం. అయితే సర్వ ధర్మాలు, శాస్త్ర వాక్యాలు వలె కాక కథల రూపంలో మహాభారతంలో బోధింపబడ్డాయి. అటువంటి అనేక కథలను ఒకచోట చేర్చి, శ్రీ ప్రయాగ రామకృష్ణగారు చిన్న చిన్న తెలుగు మాటలలో అందరికీ సుభోధకంగా వ్రాశారు. ఇన్ని కథలొకచోట చేర్చటంలో శ్రీ రామకృష్ణగారు చేసిన పరిశ్రమ, ఆ మహాగ్రంధాన్ని వారు అవగాహన చేసుకున్న తీరు మనం తెలుసుకోవచ్చు.

ధారావాహికగా అందిచబడుతున్న ఈ కథలలో, ఇంతవరుకు ప్రచురింపబడినవి

అక్షయపాత్ర

అష్టావక్రుడు

అష్టావక్రుడి పెళ్ళి

అసూయ

బుద్ధిహీనులు

భారత కథ

ధర్మసూక్ష్మం

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

వ్యాస గణేశులు

సుందోపసుందులు


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved