17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

పులికాట్ వన్యప్రాణి అభయారణ్యము

ప్రదేశం- విస్తీర్ణం: నెల్లూరు జిల్లా 600 చ.కిమీ.లు

వృక్ష, జంతు సంపద: ఇది బంగాళాఖాతం తీరం వెంబడి విశాలమైన తీర ప్రాంతపు ఉప్పునీటి సరస్సు, పెద్ద, చిన్న సముద్రపు చిలకలు, గూడబాతులు, బూడిదరంగు నారాయణ పక్షి, అడవిబాతులు, నీటిబాతులు, నారాయణపక్షులు, సముద్రపు కాకి, వివిధ రకాలైన అనేక నీటిపక్షులు ఇక్కడ గుమికూడుతాయి. ఇది పక్షుల రాజ్యం.

ప్రవేశించు మార్గం:

  • సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ నుండి 10 కి.మీ. రోడ్డు ప్రయాణం
  • మద్రాసు-కలకత్తా 5వ జాతీయ రహదారిపై మద్రాసు నుండి 50 కి.మీ. రోడ్డు ప్రయాణం
  • సమీప విమానాశ్రయం - మద్రాసు.

వసతి సౌకర్యం: సూళ్లూరుపేట, తడలలో ఉన్న ఇనస్సెక్షను బంగళాలు.

సందర్శించు కాలం: అక్టోబర్ నుండి మార్చి నెలలు.

వివరాలకు సూళ్లూరుపేటలోని డివిజనల్ అటవీ అధికారి (వన్యప్రాణి పర్యవేక్షణ)ని సంప్రదించండి.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved