17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

మంజీరా వన్యప్రాణి అభయారణ్యము

ప్రదేశం - విస్తీర్ణం: మెదక్ జిల్లా 20 చ.కి.మీ.లు

వృక్ష, జంతు సంపద: ఇది నదీ తీర ప్రాంతం. మంచి నీటి మొసళ్ళు, వివిధ రకాల నీటి పక్షులకు అనువుగా ఉన్నది.

ప్రవేశించు మార్గం:

  • హైదరాబాదు నుండి 50 కి.మీ. రోడ్డు ప్రయాణం.
  • సమీప విమానాశ్రయం హైదరాబాదు

వసతి సౌకర్యం: సంగారెడ్డి, సదాశివపేటలలోని విశ్రాంతి గృహాలు.

సందర్శించు కాలం: అక్టోబర్ నుండి జూన్ వరకు

వివరాలకు మెదక్ డివిజనల్ అటవీ అధికారి (వన్యప్రాణి పర్యవేక్షణ)ని సంప్రదించండి.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved