17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యము

ప్రదేశం - విస్తీర్ణం: కడప జిల్లా 464 చ.కి.మీ.లు

వృక్ష, జంతు సంపద: ఇది ఆకు రాల్చు పొడి అటవీ ప్రాంతం. ఇక్కడ చిట్టడవులు, గుట్టల ప్రాంతం, లోతైన అఖాతాలు, లోయలు, కొండచరియలు ఉన్నవి. ఈ ప్రాంతంలో అంతరించిపోతునన ఎర్రచందనం జాతి, జాలారి జాతి చెట్లు ఉన్నవి. ఇక్కడ కనిపించే జంతువులు చిరుత, ఎలుగుబంటి, నక్క, దుప్పి, కడితి, మనుబోతు, కొండగొర్రె, బుర్రజింక, అడవిపంది, అంతేగాక డబుల్ బ్యాండెడ్ లేక జెర్టాస్ కోర్సర్ అనే అరుదైన కలివి కోడి ఇక్కడి ప్రత్యేకత.

ప్రవేశించు మార్గం: కడప రైల్వేస్టేషన్ నుండి 15 కి.మీ. రోడ్డు ప్రయాణం.

వసతి సౌకర్యం: సిద్ధౌటం మరియు కడపలోని అటవీ విశ్రాంతి గృహాలు.

సందర్శించు కాలం: అక్టోబర్ నుండి మార్చి రకు.

వివరాలకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరా నేషనల్ పార్కు డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టును గాని లేక కడప డి.ఎఫ్.ఓ.ను గాని సంప్రదించండి.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved