17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కవాల్ వన్య ప్రాణి అభయారణ్యము

ప్రదేశం - విస్తీర్నం : ఆదిలాబాద్ జిల్లా 893 చ.కి.మీ.లు

వృక్ష, జంతు సంపద : వెదురు, మద్ది, ఏగిస మున్నగు వాటితో కూడిన ఎండు ఆకురాల్చు టేకు అడవులు. ఇక్కడ కనిపించే జంతువులు పెద్దపులి, చిరుత, అడవి దున్న, దుప్పి, కడితి, మనుబోతు, మొరుగు జింక, కొండగొర్రె, కూరపంది, జింక, ఎలుగుబంటి మరియు అనేక రకాల పక్షులు.

ప్రవేశించు మార్గం :

  • మంచిర్యాల రైల్వే స్టేషన్ నుండి 50 కి.మీ. లు రోడ్డు ప్రయాణం (ద.మ.రైల్వే)
  • హైదరాబాదు నుండి 260 కి.మీ. రోడ్డు ప్రయాణం
  • సమీప విమానాశ్రయం హైదరాబాద్

వసతి సౌకర్యం : జన్నారం వద్ద అటవీ విశ్రాంతి గృహం.

సందర్శించు కాలం : నవంబరు నుండి మే వరకు

వివరాలకు జన్నారం డివజనల్ అటవీ అధికారి ( వన్యప్రాణి పర్యవేక్షణ)ని సంప్రదించండి.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved