17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యము

ప్రదేశం విస్తీర్ణం: చిత్తూరు జిల్లా 358 చ.కి.మీ.లు

వృక్ష, జంతు సంపద: ఇవి దక్షిణ ఉష్ణమండలం అడవులు, ముళ్లపొదలు ఎక్కువగా ఉన్నాయి. వృక్షజాతులు కూడా ఆ కోవకు చెందినవే. ఇక్కడ చిందుగ, మర్రి జాతి రకాలు ఎక్కువ. కనిపించే జంతువులు ఎలుగు, చిరుత, దుప్పి, కొండగొర్రె, కడితి, ముళ్లపంది, అడవిపంది, అడవిపిల్లి, నక్క, అడవికోడి, దేవాంగపిల్లి. గత 15 సంవత్సరాలుగా ఏనుగులు 50 దాకా తిరుగుతున్నవి.

ప్రవేశించు మార్గం:

  • చిత్తూరు నుండి 50 కి.మీ. రోడ్డు ప్రయాణం
  • బెంగుళూరు నుండి 120 కి.మీ. ప్రయాణం
  • సమీప విమానాశ్రయం బెంగుళూరు.

వసతి సౌకర్యం: పలమనేరు వద్ద అటవీ అతిధి గృహం.

సందర్శించు కాలం: అక్టోబరు నుండి ఏప్రిల్ నెలలు

వివరాలకు దయ చేసి చిత్తూరు (పశ్చిమం) డివిజనల్ అటవీ అధికారిని సంప్రదించండి.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved