17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

సరస్వతి ప్రార్ధన

యాకుందేందు తుషారహారధవళా, యాశుభ్ర వస్ర్తావృతా
యావీణా వరదండమండితకరా, యా శ్వేత పద్మాసనా।
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః  దేవైః సదా వందితా
సా మాం పాతు సరస్వతీ, భగవతీ, నశ్శేష జాడ్యాపహా।।

శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం, ఆద్యాం జగద్వ్యాపినీం
వీణా పుస్తకధారిణీ మభయదాం, జాఢ్యాంధకారాపహామ్।।
హస్తే  స్ఫాటిక మాలికాం విదధతీం, పద్మాసనే సంస్థితాం
వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధి ప్రదాం శారదామ్


 సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణీ।
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా।।
పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసర వర్ణనీ।
నిత్యం పద్మాలయాదేవీ సా మాంపాతు సరస్వతీ।।


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved