19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఆంధ్రప్రదేశ్ లోని కాలువలు

ఆంధ్రపదేశ్ లోగోదావరి, కృష్ణా నదీ వ్యవస్థలుండటం వల్ల కాలవల ద్వారా నీటి పారుదలాభివృద్ధి ఎక్కువగా జరిగింది.

రాష్ట్రంలోని ముఖ్య కాలువలు

  • భైరవాని తిప్పకాలువ :

    ఈ కాలువ ద్వారా అనంతపూర్, కడప జిల్లాలోని భూమికి నీటిపారుదల కల్పించారు.
  • పెన్నార్ కాలువ :

    ఇది సుమారు 1.2 లక్షల హెక్టార్ల భూమికి నీటి వసతి కల్పిస్తుంది. కరువు ప్రాంతమైన రాయలసీమలో దీని ప్రాధాన్యత ఎక్కువ.
  • నాగార్జున సాగర్ ప్రాజెక్టు :

    ఇది సుమారు 8.95 లక్షల హెక్టార్లకు నీటి వసతి కల్పిస్తుంది.
  • శ్రీరాంసాగర్:

    దీని వల్ల కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో 2.31 లక్షల హెక్టార్ల భూమికి నీరు అందుతోంది.

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved