17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

శ్రీసూర్యాష్టోత్తరశతనామావళిః

ఓం సూర్యా యనమః
ఓం ఆర్యమ్ణేనమః
ఓం వివస్వతే నమః
ఓం దీప్తాంశవే నమః
ఓం శుచయే నమః
ఓం త్వష్టేనమః
ఓం పూష్ణేనమః
ఓం అర్కాయ నమః
ఓం సవిత్రేనమః
ఓం రవయే నమః
ఓం గభస్థిమతేనమః
ఓం అజాయనమః
ఓం కాలాయనమః
ఓం మృత్యవేనమః
ఓం ధాత్రేనమః
ఓం ప్రభాకరాయనమః
ఓం పృథివైనమః
ఓం అద్భ్యోనమః
ఓం తేజసేనమః
ఓం వాయవేనమః
ఓం ఖగాయనమః
ఓం  పరాయణాయ నమః
ఓం సోమాయనమః
ఓం బృహస్పతయే నమః
ఓం శుక్రాయ నమః
ఓం  బుథాయ నమః
ఓం అంగరకాయ నమః
ఓంఇంద్రాయ నమః
ఓం కాష్టాయ నమః
ఓం ముహూర్తాయనమః
ఓం పక్షాయ నమః
ఓం మాసాయ నమః
ఓం ఋతవే నమః
ఓం సంవత్సరాయ నమః
ఓం అశ్వత్థాయ నమః
ఓం శౌరయేనమః
ఓం శనైశ్చరాయ నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం విష్ణవే నమః
ఓం రుద్రాయ నమః
ఓం స్కందాయ నమః
ఓం వైశ్రవణాయ నమః
ఓం యమాయ నమః
ఓం నైద్యుతాయ నమః
ఓం జాఠరాయ నమః
ఓం అగ్నయే నమః
ఓం ఐంధనాయ నమః
ఓం తేజసామృతయే నమః
ఓం ధర్మధ్వజాయే నమః
ఓం వేదకర్త్రే నమః
ఓం వేదాంగాయ నమః
ఓం వేదవాహనాయ నమః
ఓం కృతాయనమః
ఓం త్రేతాయ నమః
ఓం ద్వాపరాయ నమః
ఓం కలయే నమః
ఓం సర్వామరాశ్రయాయ నమః
ఓం కలాయ నమః
ఓం కామదాయ నమః
ఓం సర్వతోముఖాయ నమః
ఓం జయాయ నమః
ఓం విశాలాయ నమః
ఓం వరదాయ నమః
ఓం శ్రీఘ్రాయ నమః
ఓం పాణధారణాయ నమః
ఓం కాలచక్రాయ నమః
ఓం విభావసవే నమః 
ఓం పురుషాయ నమః
ఓం 
శావ్వతాయ నమః
ఓం యోగినే నమః
ఓం వ్యక్తావ్యక్తాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం లోకాధ్యక్షాయ నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం విశ్వకర్మణే నమః
ఓం తమోనుదాయ నమః
ఓం వరుణాయ నమః
ఓం సాగరాయ నమః
ఓం జీమూతాయ నమః
ఓం అరిఘ్నేనమః
ఓం భూతశ్రయాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం సర్వభూతపతయేనమః
ఓం సర్వభూతనిషేవితాయనమః
ఓం మణయే నమః
ఓం సువర్ణాయ నమః
ఓం భూతదయేనమః
ఓం ధన్వంతరాయ నమః
ఓం ధూమకేతవే నమః
ఓం ఆదిదేవాయ నమః
ఓం అదితేస్సుతాయ నమః
ఓం ద్వాదశాత్మనే నమః
ఓం అరవిందాక్షాయ నమః
ఓం పిత్రే నమః
ఓం ప్రపితామహాయ నమః
ఓం స్వర్గద్వారాయ నమః
ఓం ప్రజాద్వారాయ నమః
ఓం మోక్షద్వారాయ నమః
ఓం త్రివిష్ఠపాయ నమః
ఓం జీవకర్త్రేనమః
ఓం ప్రశాంతాత్మనే నమః
ఓం విశ్వాత్మనే నమః
ఓం విశ్వతోముఖాయ నమః
ఓం చరాచరాత్మనే నమః
ఓం సూక్ష్మాత్మనే నమః
ఓం మైత్రేయాయ నమః
ఓం కరుణార్చితాయ నమః
ఓం శ్రీసూర్యనారాయణాయ నమః
	ఇతి శ్రీ సూర్యష్టోత్తర శతనామావళిః
		----

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved