22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

భారత్ లోనే అత్యాధునిక వైమానిక స్థావరం - బరేలీ

SU-30MKI విమానాలను ఈ స్థావరంలో వుంచుతారు

భారత్ దేశంలోనే అతి పెద్దదైన అత్యాధునిక సాంకేతిక స్థావరం బరేలీలో ఏర్పాటు చేస్తున్నట్లు భారత వాయుసేన తెలియజేసిందని పి.టి.ఐ. వర్గాలు తెల్పాయి.

చైనాలోని దూరప్రాంత లక్ష్యాల వరకు చేరుకోగల అత్యాధునిక యుద్ధ విమానం '' సుకోయ్'' SU-30MKI విమానాలు వాటి మరమ్మత్తులకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం యిక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు స్థావర పరిపాలనాధిపతి (Chief administrative officer) group capt. P.V గాడ్గిల్ తెలిపారు. వైమానిక దళ ఎనిమిదవ స్క్వాడ్రన్ యిక్కడ నుంచి భారతదేశ రక్షణను చేపడుతుంది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved