19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

శాతవాహన యుగం ముఖ్య అంశాలు

శాతవాహన యుగ విశేషాలు టూకీగా

  రాజులు:

 • శ్రీముఖుడు ( స్వతంత్ర్య రాజ్య స్థాపకుడు) - క్రీ.పు. 208-198
 • మొదటి శాతకర్ణి క్రి.పూ. 197-179
 • వేదసిరి
 • రెండవ శాతకర్ణి ( సుమారు క్రి.పూ. 100 ప్రాంతం)
 • మొదటి పులోమావి (క్రి.పూ. 43-19)
 • హాలుడు (క్రి.పూ. 6-7)
 • గౌతమీపుత్ర శీతకర్ణి (క్రి.శ 75-110)
 • వాసిష్టేపుత్ర రెండో పులోమావి (క్రి.పూ. 110-130)
 • శివశ్రీశాతకర్ణి
 • యజ్ఞశ్రీ శాతకర్ణి
రాజ్యవిస్తారం....

రాజ్యవిస్తారం:

అస్సక (నిజామాబాద్, ఔరంగాబాద్ జిల్లాలు), అసిక (రిషిక: అస్సకకు దక్షిణంగా కృష్ణా గోదావరీ నదుల మధ్య ప్రాంతం), మాలక (పైఠాన్ పరిసర ప్రాంతం), సౌరాష్ట్ర (దక్షిణకథియవాడ్), కుకుర (తూర్పురాజస్తాన్), అపరాంత (ఉత్తరకొంకణ, ఉత్తర మహారాష్ట్ర), అనూప (నర్మదానది మీద మహిష్మత్ రాజధాని), విదర్భ (బిరార్), అకర (తూర్పు మాళవ, విదిశ రాజధాని), అవన్తి (పశ్చిమ మాళవ, ఉజ్జయని రాజధాని).

ముఖ్య పట్టణాలు:

బరుకచ్చ, ప్రతిష్ఠాన, తగర, గోవర్ధన, సోసార, కళ్యాణ, నాసిక, ధాన్యకటక, ప్రతీపాలపుర, కొండాపూర్, బ్రహ్మగిరి, విజయపురి.

చేతివృత్తులవారు:

కొలిక (సాలి), కులీర (కుమ్మరి), తలిపిసక (తైలకులు), కసకొర (కంచరి), కమర (కమ్మరి), సువనక (స్వర్ణకార), మణిక (మణికారులు), వథిక (వడ్రంగి).


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved