22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

శాతవాహన అనంతరీకులు

శాహవాహనుల తరువాత ఆంధ్ర ప్రాంతాలను పరిపాలించిన రాజ వంశాలు
 1. ఇక్ష్వాకులు

   ముఖ్యమైన రాజులు

  • వీరపురుషదత్తుడు (క్రీ.శ.245-265)
  • ఎహువల క్షాంతమూల (క్రీ.శ.265-290)
  • రుద్ర పురుషదత్తు (క్రీ.శ.290-300)
 2. బృహత్సలాయనులు (క్రీ.శ.300-325)

 3. శాలంకాయనులు

  • హస్తివర్మ (క్రీ.శ.320-350)
  • నందివర్మ (క్రీ.శ.350-385)
  • దెవవర్మ (క్రీ.శ.385-400)
  • తచణ్ణవర్మ (క్రీ.శ.400-420)
  • విజయనన్ధివర్మ
 4. ఆనందగోత్రజులు

  • కందర రాజు
  • అత్తివర్మ
  • దామోదరవర్మ

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved