17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కూచిపూడి నృత్యం - ఆవిర్భావ వికాసాలు

By పట్రాయని, సంగీతరావు

కూచిపూడి నృత్యశైలి ఎంతో ప్రాచీనమైంది. క్రీ.పూ. ఒకటవ శతాబ్దం నాట్య శాస్త్రంలో నృత్య నాటిక ప్రస్తావన ఉంది. ఆ కాలంలో ప్రాచుర్యంలో ఉన్న నాలుగు పద్ధతులలో దాక్షిణాత్య పద్ధతి కూడా ఒకటి. అదే కూచిపూడికి ఆది రూపం అని స్పష్టమవుతోంది. మరిన్ని విషయాలు

ప్రాచీన కూచిపూడి నృత్య శైలి పుట్టుక పురోగతి పై మరిన్ని వివరాలను మూడు భాగాలుగా మీకు అందిస్తున్నాము:


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved