19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

వరి విశేషాలు

కోస్తా ఉప్పునీటి ప్రాంతాల వంగడాలు

లునిశ్రీ, సోనాముణి.

హైబ్రిడ్ రకాలు

DRRH -1 ( డి ఆర్ ఆర్ హెచ్ -1), DRRH-2 (।।)

అరోమాటిక్ (మంచి వాసనగల బాస్మతి వంటి) వంగడాలు

కస్తూరి, సుగంధమతి, గీతాంజలి, పూసబాస్మతి మొ।।

ప్రపంచ వ్యాప్తకం ఉత్పత్తి అవుతున్న వరిలో 20% భారతదేశంలో జరుగుతుంది. వరి సాగులో భారతదేశం రెండవస్థానంలో వుంది. (ఇండోనేషియాలో ప్రపంచంలో కెల్లా అత్యధికంగా 8.5 మి. హె (21 మి. ఎకరాలు) భూమి)

భారతదేశంలో వరి

మన దేశంలో అతిముఖ్యమైన ఆహారధాన్యమైన వరి దేశంలోని వ్యవసాయ భూముల్లో 25% భూముల్లో పండిస్తున్నారు.

పండే ప్రదేశాలు :
  • తూర్పు తీర ప్రాంతం
  • ఛత్తీస్ ఘడ్ మైదానాలు
  • మహానది డెల్టా
  • వైన్ గంగా లోయ
  • పశ్చిమ బెంగాల్లోని ఒండ్రుమట్టి మైదానాలు.
  • తూర్పు అస్సాంలోయ ప్రాంతాలు
  • కావేరి డెల్టా
  • ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా గోదావరి డెల్టా
విస్తీర్ణం ఉత్పత్తి విత్తుకాలం కోతకాలం
ఖరీఫ్ వరి 45% 44% మే-జూన్ సెప్టెంబర్- అక్టోబర్
రబీ వరి 50% 49% అక్టోబర్-నవంబర్ ఫిబ్రవరి-ఏప్రిల్
వేసవి వరి 5% 7% మార్చి- ఏప్రిల్ జులై
పేజి   12 |   3 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved