19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

మన పెద్దలు

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీ రాములు. అంతకు ముందు శ్రీ స్వామి సీతారం 38 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి మధ్యలోనే విరమించారు. 1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం లేకపోవటం చాలా బాధాకరమైనది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం కూడా ఒక భాగంగా ఉండి తమిళుల పరిపాలనలో ఎన్నో బాధలు, ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఆంధ్రులు అంతా ఏకమై స్వంత రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు. ...ఇంకా

మహాత్మా గాంధీ

మహాత్మా గాంధీ బుద్దుడు, ఏసుక్రీస్తు లాగా మహాత్మాగాంధీ కూడా చరిత్ర లో చిరస్థాయిగా నిలిచిపోతారని భారతదేశ ఆఖరి బ్రిటిషు వైస్రాయి లూయీస్ మౌంట్ బాటన్ అన్నారు. ఈ యుగంలో జన్మించిన మహాత్ములలో ప్రప్రధమంగా పేర్కొనవలసిన మహనీయుడు గాంధీజీ. నేడు ఆయన బోధనలు కేవలం మనదేశంలోనే గాక ప్రపంచమంతా వ్యాప్తి చెందాయి. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ గాంధీజీ గురించి ఇలా అన్నారు. "రక్త మాంసాలతో నిండివున్న ఇలాంటి వ్యక్తి ఒకప్పుడు భూమి మీద నడిచారు అంటే రాబోయే తరాల వారు నమ్మలేరు అని." ...ఇంకా

నవ్యాంధ్ర నిర్మాత ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం

ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం స్వాతంత్య్ర సమరంలో ప్రముఖ పాత్ర నహించి ఆంద్ర కేసరి గా పేరు తెచ్చుకొని ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్య మంత్రిగా రాష్ర్ట ప్రగతికి కృషి చేసిన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జన్మదినము ఆగష్టు 23వ తేదీన జరుపుకుంటున్న సందర్భమున వారిని స్మరించుకొనవలసిన ఆవస్యకత ప్రతి ఆంధ్రుడి పైన ఉన్నది. ప్రకాశంగారు వ్రాసిన `` నా జీవిత యాత్ర`` అనే పుస్తకంలో ఈ విధముగా ప్రస్తావించారు. ఆయన లో ఉన్న విప్లవ దృక్పధము హిమాలయాల కంటే ఎత్తుగా ఆయన కీర్తిని తీసుకెళ్ళి ఆంధ్రుల మనస్సులో చెరగని ముద్ర వేసింది. అదే విధముగా దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా నవ్యాంధ్ర జాతిపితగా వారిని శ్లాఘించారు. ప్రకాశం జిల్లాగా పేరు పెట్టారు. ఆయన ప్రవేశపెట్టిన ఫిర్కా అభివృద్ధి పధకం పంచాయితీరాజ్ వ్యవస్ధకు నాంది పలికింది. జమిందారీ వ్యవస్ధ నిర్మూలనకు సూత్ర ధారిగా ఉండి పేద ప్రజల హృదయాన్ని దోచుకున్న ప్రకాశంగారి అడుగుజాడల్లో నడిచి వారి సిద్దాంతములను ఆచరణతో పెట్టి రాష్ట్రాభివృద్ది కి తోడ్పడవలసిన బాద్యత తెలుగువారి భుజస్కంధాలపై వుంది. ...ఇంకా


మరెందరోSiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved