19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలు

carnatic music mrudamgam violyn

సంగీతం

"శిశుర్వేక్తి పసుర్వేక్తి వేక్తిగాన రసం ఫణి" గాన మాధుర్యంలో ఓలలాడటానికి చిన్నలని పెద్దలని బేధంలేదు. మనుషులేకాదు, పసు పక్షాదులు కూడా తన్మయత్వంలో తలలాడిస్తాయి. ఆంధ్రుల శాస్త్రీయ సంగీతంతో పాటు మరెన్నో సంగీత విషయాలు.

open book

సాహిత్యం

PT Reddy -Still Life

చిత్రకళ

గుహలో జీవించినప్పటి నుండి మానవుడు తన చుట్టూవున్న సృష్టిని తన కన్నులతో చూసి తన మనస్సులో స్పందించి ఆ స్పందనలను దృశ్యరూపం అందించడానికి ప్రయత్నించాడు. అలా ఉద్భవించిన చిత్రకళారంగం దినదిన ప్రవర్ధమానమై ఎందరో గొప్ప కళాకారులను అందించింది.

Savitri

సినిమా

వెండి తెరపై తమ నటనతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఎందరో నటులు, నటీమణులు మైమరపించారు. మైమరపిస్తున్నారు. కనిపించే బొమ్మల వెనుక ఎన్నేంన్నో కథలు

siva thamdavam

నృత్యం

మానవుడుతన మనసులోని, మాటలలో చెప్పలేని అవ్యక్త భావ ప్రకటనకు,తనకు ఆ భగవంతునిపై ఉన్న భక్తిని ప్రదర్శించడానికి, కనుగొన్న చక్కని ప్రక్రియ నాట్యం. నాట్యానికి జీవం భావం. భావం, రాగం, తాళం కలిస్తే భరతం.

మతం

భారతదేశం వివిధ మతాలకు నిలయం. దక్షిణా పథంలో ఉన్న మన తెలుగు ప్రాతం భారత దేశంలోనే ఒక "చిన్న భారతం". దేశంలో ఉన్న భిన్న ఆచారవ్యవహారాలకు మన రాష్ట్రం నిలయం. హిందూ మతంతో పాటుగా, ఇస్లాం, క్రైస్తవం, బౌధం, పార్శీ, జైన, సిక్కు ఇత్యాది వివిధమతాలవారు మన రాష్ట్రాన్ని మాతృభూమిగా చేసుకున్నరు.

ఇంకా తెలుగువారి సంస్కృతి పై...


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved