document.write('
సీతా కల్యాణ వైభోగమే

చేరి యశోదకు

యశోదముంగిట ముత్యమువలె తిరిగిన శిశువే చతుర్దశభువనాలను సృజించిన బ్రహ్మదేవుని తండ్రియై విరాజిల్లినాడు. విశ్వమంతా వ్యాపించిన వేంకటేశ్వరుని ఒక్క ప్రణయంతోనే సాధించవచ్చును. శరణంటే చేరి రక్షించే దేవుడు శ్రీనివాసుడు.

త్యాగరాజ కీర్తనలు

'); document.write(''); document.write('
నిత్యనూతనం నాటి స్త్రీల పాటలు....

పురాణాలను, చరిత్రను, వేదాంతతత్వాలను బోధిస్తున్నట్లుగా ఉండి అక్షరాలు నేర్వని నాటి స్త్రీలు పాటల రూపంలో ఎంతో జ్ఞానాన్ని సంపాదించేవారు.

'); document.write('
త్యాగయ్య కృతులలో శ్రీరామ కల్యాణం

ప్రకృతి జన్యం - భారతీయ సంగీతం

సంగీతం ప్రకృతి నుండే పుట్టిందని, ప్రకృతే స్ఫూర్తినిచ్చిందని సంగీత విద్యాంసులు చెబుతారు. పక్షులు - జంతువుల కూతల నుంచి స్వరాలు పుట్టాయని ఉపనిషత్తులు చెపుతున్నయి. మరిన్ని వివరాలు.

కూచిపూడి నాట్య సంగీతం

నాట్యకళకి సంగీత సాహిత్యాలతోగల సంబంధం సహజమయినది. విడతీయరానిది. నాట్యము, సంగీతము, సాహిత్యము ప్రత్యేక శాఖలుగ వాటి వాటి ప్రత్యేక పరిధితులలో వాటి విశిష్టతను రూపొందించుకున్నా నాట్య, సంగీత సాహిత్యాల సమ్మేళనంలోనే సంపూర్ణరసానుభూతిని పొందగలం.

కర్ణాటక సంగీతం - సాహిత్య ప్రక్రియలు

దక్షణ భారతదేశంలో హరికథలు, నృత్యగానాలలో, గుళ్ళలో, జానపద కళా రీతులలో వివిధ రూపాలుగా వినపడుతున్నది కర్ణాటక సంగీతమే. వివిధ లక్షణాలతో కనపడే శాస్త్రీయ సంగీతంలోని వివిధ సాహిత్యాలపై సమాచారం

కూచిపూడి నాట్య సంగీతం-సాహిత్య రచన

నాట్యకళకి సంగీత సాహిత్యాలతో గల సంబంధం సహజమైనది. కూచిపూడి నృత్యం కర్ణాటక సంగీత శాస్త్ర మర్యాదను అనుసరించి వివిధ సంగీత రచనలను నిర్మించుకుంది. కాలానుగుణంగా వచ్చిన వివిధ సంగీత రచనలపై వ్యాసం.

నాలుగు దశాబ్దాలలో శాస్త్రీయ సంగీతం

సంగీత కచేరీలు, కళాకారులు, నాడు నేడు

ఆనాటి కళాకారులు

అవకాయ లేనిచోటుకు వెళ్ళడమెందుకు...నోట్లు వద్దు...కళే సర్వస్వంగా బతికిన పాతతరం

శాస్త్రీయ సంగీత కచేరీలు : నాడు - నేడు

కళాప్రపూర్ణ డా||సి. చిట్టిబాబు గారు కర్ణాటక సంగీత కచేరీల గురించి చెప్పన విషయాలు. కచేరీల సంప్రదాయం, నాటికి నేటికి వస్తున్న మార్పుల గురించి వారి మాటల్లోనే

సంగీతానికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు

తమ జీవితాలని సంగీత సేవకు ధారపోసిన మహనీయులు ఎందరో. వారిని మననం చేసుకుంటూ యువతరానికి సందేశం

');