document.write(''); document.write('
కాలంతో మారుతున్న దక్షిణాది నాట్య సంప్రదాయం

భరతముని నాట్య శాస్త్రానికి పూర్వమే జీవం పోసుకున్న దక్షిణాది నాట్య కళ ఎగుడుదిగుడులను ఎదుర్కొంటు కాలానుగుణంగా కొత్త సంగీత సాహిత్యాలను ఏర్పర్చుకుంటు పురోగమనం సాగిస్తూనే వుంది

యక్ష గానం

కూచిపూడి నృత్య రచనా శైలిలో ఒకటైన యక్షగానం మునుపెన్నడు లేనివిధంగా కూచిపూడి నృత్యాన్ని సామాన్య జనులకు చేరువలోకి తీసుకువచ్చింది.

కూచిపూడి నృత్యం - ఆవిర్భావ వికాసాలు

కూచిపూడి నృత్యశైలి ఎంతో ప్రాచీనమైంది. క్రీ.పూ. ఒకటవ శతాబ్దం నాట్య శాస్త్రంలో నృత్య నాటిక ప్రస్తావన ఉంది. ఆ కాలంలో ప్రాచుర్యంలో ఉన్న నాలుగు పద్ధతులలో దాక్షిణాత్య పద్ధతి కూడా ఒకటి. అదే కూచిపూడికి ఆది రూపం అని స్పష్టమవుతోంది. మరిన్ని విషయాలు

కూచిపూడి నృత్యం - ఆవిర్భావ వికాసం వివరాలు

ఎంతో ప్రాచినమైన కూచిపూడి నృత్య శైలి నాట్యశాస్త్ర నియమాలను నిక్కచ్చిగా అనుసరిస్తుంది. శ్రీ సిద్దేంద్రయోగి కూచిపూడి శైలికి అందించిన కొత్త పద్దతులతో, ఆ కళ తెలుగువారు ఉన్న చోటకల్లా విస్తరించింది. రాష్ట్ర అవతరణకు ముందు, తరువాత ఈ కళకు పట్టిన హీనదశ, పునరుద్దరణ

ఆంధ్రుల నృత్యరీతికి పుట్టినిల్లు ’కూచిపూడి’

శ్రీ సిద్దేంద్ర యోగి తమ శిష్యులతో కలసి స్థాపించిన వూరి పేరు కూచిపూడి ఆ నృత్యరీతికే పేరుగా ప్రపంచ ప్రఖ్యాతికెకింది.

కుచిపూడి శైలి నిర్మాత శ్రీ సిద్ధేంద్ర యోగి

కూచిపూడి నృత్య శైలికి నిర్మాత, భామాకలాపం యక్షగానాన్ని అందించిన శ్రీ సిద్ధేంద్ర యోగి జీవిత విశేషాలు

');