03 జులై, 2009, శుక్రవారం భారతీయ కాలమానం (IST)
Font Help
ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

డిజిన్వేస్ట్‌మెంట్

ఆర్ధిక లోటు వల్ల అమ్ముకుంటామా?

బడ్జట్టు రాబోతోంది గాబట్టి, మరోసారి డిజినిన్వెస్టుమెంటు గురించి చర్చించుకొవాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వం ప్రకారం ఇక దీన్ని ఆపవలసిన అవసరమే లేదు. ...కానీ... ...

వ్యవసాయం

ధీర్భకాలిక వ్యూహాలపై కేంద్రం కసరత్తు

జూన్ నెల సగటు వర్షపాతం కంటే 53% తక్కువ వర్షం నమోదు అయినప్పటికీ యూపీఏ ప్రభుత్వం అర్జెంటుగా భయపడిపోవటం లేదు...

ఇతరం

కృష్ణ పక్షము

స్వతంత్ర్య భావ తరంగం

భావకవిత్వపు ప్రయోక్త దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షములో కవి భావతరంగిణి నాలుగు విధాలుగా ప్రవహిస్తుంది. అందులోనుండి స్వతంత్రభావ తరంగపు కొన్ని పద్యాలు మీకు అందిస్తున్నాం. అస్వాదించండి....


సైన్స్ కార్నర్

3జి - స్పెక్ట్రం - ఎల్లొకేషన్

3జి ఫోన్లు, ఈ "3G స్పెక్ట్రం ఎల్లొకేషన్" ‍అంటేఏంటో ఇవ్వాళ మన సైన్సు సెక్షనులో తెలుసుకుందాం....


మధ్యయుగ భారతదేశం(క్రీ.శ.800-1200)

ఉత్తర భారతదేశంలో రాజకీయ, సామాజిక పరిస్థితులు

ఆ కాలపు వివిధ వంశ రాజుల గురించి, సామాజిక పరిస్థితులు, మతం, రచనలు, సంబంధించిన వివరాలు...

క్లాసికల్ ఏజ్

శాస్త్రీయయుగం - గుప్తుల కాలం

గుప్తులకాలాన్ని స్వర్ణయుగమని పేర్కొంటారు. దీనిని వ్యతిరేకించేవారూ లేకపోలేదు....


కిడ్స్ కార్నర్

అహం వినాశకారి

భారతంలో చిన్న కథలు నుండి మరో చక్కని కథ......

ఆధ్యాత్మికం

ఈశావాస్య ఉపనిషత్తు

దశోపనిషత్తుల్లో మొదటిది ఈశావాస్యం. ఇది శుక్ల యజుర్వేద సంహితలోని చివరి అధ్యాయంలో వుంది. ఇందులో మొత్తం 18 మంత్రాలున్నాయి....


తెలంగానం

ముల్కీ ఉద్యమం.

నిజాం రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంత ప్రజలు జమిందారీ వ్యవస్థ కింద నలుగుతూ,సరైన అవకాశాలు పొందలేని పరిస్థితులలో వారికి అవకాశాలను కల్పించడానికని ముల్కి ఉద్యమం 1918 మొదలైంది. 1930 నుండి ఊపందుకొని, స్వతంత్ర భారతంలో కలసినతరువాత కూడా వినిపించింది.


బామ్మ మాట

నుదుటిరాత మార్చుకో!

మనకోసం మనం ప్రతిక్షణం ఆలోచించుకుంటున్నాం. అదే తీరును మనదేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన పరిసరాల కోసం ఐదేళ్ళ కొక్కరోజైనా ఆలోచించొద్దా ? అని ప్రశ్నిస్తున్నారు. చూడండి...

పాత మాటలు
కథానిక..

తెలుగు సాహిత్యంలోస్వర్ణయుగం

2009ని నూరేళ్ళ కధా సంవత్సరంగా జరుపుకుంటునాం.ఈతరుణంలో మరిన్ని సాహితీ కుసుమాలు తమ సుగంధ పరిమళాలను విరజిమ్మాలి. ఇటీవల తురగాజానకిరాణి అధ్యక్షతన నూరేళ్ళ తెలుగు కధానిక-రచయిత్రుల పాత్ర పై జరిగిన సదస్సులో వ్యక్తమైన అభిప్రాయాలను చక్కగా కూర్చి కె.మణినాథ్ మనకందించారు. ...

శ్రీశ్రీ

ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఒక మైలురాయి

సాహితీ పిపాసకులకు - కీ.శే. శంఖవరం సంపద్రాఘవాచార్య 1952లో భారతి మాస పత్రికలో వ్రాసిన వ్యసం నుండి...


సంస్కృతి - కళలు

సంగీతం

కర్ణాటక సంగీత రత్న త్రయములో ప్రథమగణ్యుడు శ్రీ త్యాగరాజస్వామి. కలకండ పలుకుల్లాంటి తెలుగు మాటలకు శ్రీరామభక్తి అనే అమృతసారం, గానం అనే తేనె మేళవించి దివ్యామృతాన్ని తెలుగువారికి అందించారు. పామర జనాన్ని సైతం తన కవితా సుమాలతో అలరించిన అన్నమయ్య, పద కవితా పితామహుడిగా పేర్గాంచి శ్రీ వేంకటేశ్వరునిపై 32000 సంకీర్తనలు రచించి ధన్యుడయ్యారు. మన సంస్కృతి సంప్రదాయలలో భాగంగా, సంగీత కళల విభాగంలో మేమందిస్తున త్యాగరాజ కృతులు, అన్నమయ్య సంకీర్తనలు, మరెన్నో వ్యాసాలు.

సాంప్రదాయం

పండుగలు

సంవత్సరంలో తొలి రోజును మొదలుకుని, కొన్ని ముఖ్యదినాలు, పర్వదినాలలో, సకుటుంబముగా సంబరాలు జరుపుకునే రోజులు మన పండుగలు. వివిధ పండుగలు, జరుపుకునే సాంప్రదాయ పద్ధతులు, విశిష్టతలు.

సాహిత్యం

పంచమహాకావ్యాలు

తెలుగు సాహిత్యంలో పంచమహాకావ్యాలుగా అభివర్ణించబడే గ్రంధాలలో అత్యంత గుర్తింపు పొందిన గ్రంధం ఆముక్తమాల్యద. ఆముక్తంతో పాటు ఇతర పంచమహాకావ్యాలు, తెలుగు సాహిత్యం పై వ్యాసాలు.

మతం-విస్వాసం

నిత్యపూజ

హిందూ నిత్య పుజా విధులలో ఆ సర్వేస్వరుని విభిన్న రూపాలుగా కొలుస్తుంటారు. ఆ భగవంతుని గుణగణాలనే నామాలుగా చేసి యే పేరున పిలిచినా పలికే పరమేశ్వరుని అష్టోత్తరములతో, సహస్రనామాలతో పూజిస్తూంటారు. నిత్య పుజకు అనువుగా వివిధ అష్టోత్తర శతనామావళులను, సహస్రనామ స్తోత్రములను అందిస్తున్నాము.

మహనీయులు

పెద్దల పరిచయం

భారతదేశంలో ఎంతోమంది మహనీయులు - చిరస్మరణీయులు వివిధ రంగాలలో సేవలందించి భారత ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పారు. వారిలో కొంతమంది గురించి సంక్షిప్తంగా...

చరిత్ర

భారత మరియు తెలుగు వారిచరిత్ర

ప్రతి మనిషికి తన మూలాలను అన్వేషించుకునే క్రమంలో చరిత్ర అధ్యయనం మొదలౌతుంది



SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved